కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ఓ రికార్డు *Cricket | Telugu OneIndia

2022-09-26 1,380

Rohit Creates One Record as Indias Captain, and Teamindia highest Run Chases Against Aussies | ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్లోని డిసైడర్ అయిన మూడో టీ20మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రసవత్తరంగా సాగింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ టఫ్ అండ్ టఫ్ వచ్చింది. చివరి ఓవర్లో 11పరుగులు అవసరమైన దశలో కోహ్లీ తొలి బంతికి సిక్స్ కొట్టడం, అయిదో బంతికి హార్దిక్ ఫోర్ బాదడంతో విజయం ఖాయమైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై భారత్ 2-1తేడాతో సిరీస్ గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ విజయం ద్వారా భారత్ విజయాల్లో పలు రికార్డులను నమోదు చేసింది.

#INDvsAUSrecords
#Cricket
#National
#RohitSharma
#ViratKohli
#Dhoni